వేసవి సెలవుల మజా ముగింపు దశకు చేరింది. నెలన్నర విరామం తర్వాత బడిగంటలు మోగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.
గిరిజన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మెరికల్లా తీర్చిదిద్దుతున్నది. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2,326 విద్యాలయాల ద్వారా 2.32 లక్షల మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో (Govt schools) పనిచేసే ఉపాధ్యాయులకు అస్సాం (Assam) ప్రభుత్వం డ్రెస్ కోడ్ (Dress code) తప్పనిసరి చేసింది. పాఠశాలలో టీచర్లు (Teachers) టీ షర్ట్స్ (T-shirts), జీన్స్ (Jeans), లెగ్గింగ్స్ (Leggings) వేసుకోవడాన్ని నిషేధిస్తూ నోట�
సర్కారు బడుల్లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల (ఎస్ఎంసీ) గడువును ప్రభుత్వం జూన్ 1 నుంచి నవంబర్ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు. కమిటీల గడువ
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి. ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్ల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉమ్మడి పాలనలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బడి తెరిచిన రోజే ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేందుకు అవసరమైన చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల�
సర్కారు బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. మన ఊరు -మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రవేశ పెడుతున్నది.
పాఠశాల విద్యలో డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ బడుల్లో ఆగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) ల్యాబ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్గా
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా రెండు జతల యూనిఫాంను పంపిణీ చేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి (జూన్ 12వ తేదీ) యూనిఫాంను విద్యార్థులకు అందించే విధంగా వి�
Model School | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 నుంచి 10వ తరగత�
ఈ ఫొటోలు చూశారా..? అచ్చం విద్యార్థులు బస్సెక్కి స్కూలుకు పోతున్నట్లు, దిగి వస్తున్నట్లు ఉంది కదా.. ఇది బస్టాప్ అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇవి అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు. విద్యార�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మనబడి’ కార్యక్రమం తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యా ర్థులకు కావాల్సిన మౌలిక, కనీస సదుపాయాలు, వసతు లు సమకూరుతున్నాయి.
Summer Holidays | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు( Schools ) ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు( Summer Holidays ) ప్రకటించింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాల