బాసర ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. నాలుగు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, మరో రెండింటిని ఎత్తుకెళ్లారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారని మహేశ్వర ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదని, విద్యార్థులకు మంచినీళ్లు అందించ�
Sulthanabad | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని గత కొంతకాలంగా మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం తిరిగి ప్రారంభించారు.
రెండేండ్లుగా బకాయి ఫీజులు చెల్లించకపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యకు తమ పిల్లలు దూరం అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలతో సిద్ధ�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు విద్యార్థులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోతోంది.
తమ గ్రామంలో పదేండ్ల క్రితం మూతబడిన సర్కారు బడిని (Government School) తిరిగి తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటులో ఖర్చులు భరించలేకపోతున్నామని, మళ్లీ మా ఊర్లో ఉన్న పాఠశాలను ఓపెన్ చేయాలని పెద్దపెల్లి జిల్లా సుల్�
నిర్మల్ జిల్లా మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే మరుగుదొడ్డి ఉండటంతో ఒంటి కీ, రెంటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్ నిర్ణయమవుతుందని, విద్యార్థుల తలరాతను మార్చేది తరగతి గది మాత్రమేనని తరగతి గది గొప్పతనాన్ని పెద్దలు గొప్పగా చెప్పేవాళ్లు. అయితే ఆ పాఠశాల విద్యార్థులకు ఆతరగతి గదులు శా
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పట్టణ శివారులోని కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు వందరోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల�
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా అధ్యాపకులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీ�
ఇప్పటివరకు విద్యార్థులకు అందించాల్సిన యూనిఫార్మ్, పాఠ్యపుస్తకాలు అందాయా అని కలెక్టర్ హరిచందన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం అధికారులతో కలిసి బంజారా హిల్స్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠ
సర్కార్ బడికి ఓ కాంట్రాక్టర్ తాళం వేశాడు. తనకు రావాల్సిన రూ.40 లక్షలు ఇచ్చేవరకు తాళం తీసేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు లోనికి వెళ్లకుండా అ�
న్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావీద్ తాను విద్యబోధన చేస్తున్న పాఠశాలలో తన కుమారుడు నవీద్ రెహమాన్‌కు అడ్మిషన్ చేసి తోటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు.