అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను ముంచెత్తుతున్నది. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లో�
బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
ఈ వానకాలం సీజన్లో గోదావరి నది నాలుగోసారి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని కందకుర్తి గ్రామాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, ఫైఠాన్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతోపాటు న
ఎగువన భారీ వర్షాతో బాసర (Basara) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద పెరడంతో బాసర పట్టణం జలదిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది.
మూడు రోజుల నుంచి కు రుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటిలో పుష్కర ఘాట్లన్నీ మునిగాయి. గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మా ర్గం పూర్తిగా జలమయమైంది.
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞాన జ్యోతులు నీట మునిగాయి.
రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత వారంలో తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వాగులు. వంకలు పొంగిపోర్లడంతో దిగువున గల కందకుర్తి గోదావ�
గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్�
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో (Godavari) వరద ఉధృతి పెరిగింది. బుధవారం రాత్రి 48 అడుగులుగా ఉన్న గోదారమ్మ నీటిమట్టం గురువారం ఉదయం 5 గంటలకు 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నది.
గోదావరి-కావేరి నదుల అనుసంధాన (జీసీఆర్ఎల్) ప్రాజెక్టుపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలతో ఆరోసారి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి (Heavy Rain). దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎ�