జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, నగర సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉదయం పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. బిల్డ్ నౌ విధానం ద్వారా పారదర్శకంగా నిర్మాణరంగ అనుమతులను మంజూరు చేస్తున్నామని పైకి చెబుతున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో మాత్ర�
జీహెచ్ఎంసీలో మీడియాపై ఆంక్షల కత్తి విధించేందుకు రంగం సిద్ధమైంది. ఎమర్జెన్సీ తరహా పాలనను తలపించే రీతిలో వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. గురువారం మేయర్ గద్వాల్ విజయల�
జీహెచ్ఎంసీ పరిపాలన పరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఉద్యోగుల రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్‌కు ఉన్న అధికారాలను (అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదలాయించారు.
Jubleehills | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బోనాల పండుగ నిర్వహణ కోసం అమ్మవారి ఆలయాలకు నిధులు కేటాయించడం ప్రారంభమైంద
అక్రమ సంబంధానికి (Illegal Affair) అడ్డొస్తున్నడాని తల్లితో కలిసి తండ్రిని చంపేసింది (Murder) కూతురు. అనంతరం చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్లూరి లింగం (45), శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తమకు జీవనాధారం లేకుండా చేశారు.. తమ కుటుంబాలను ఆదుకోవాలని స్టాంప్ వెండర్స్, టైపిస్టులు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద �
అనధికారిక నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ -455ఏ ప్రకారం తమ ఇంటిని క్రమబద్ధ్దీకరించాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న వారీ సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది.
యూసుఫ్ గూడ బస్తీ దవాఖానలో నీటి సమస్యను అధికారులు పరిశీలించారు. ఇటీవల ‘నమస్తే’లో బస్తీ దవఖానాలో నీటి సమస్య శీర్షికన వచ్చిన కథనానికి జలవండలి అధికారులు స్పందించారు. బస్తీ దవాఖాన ప్రారంభించి ఏండ్లు గడుస్�
'అంధకారంతో ఆగమాగం' శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా ఆ కథనానికి స్పందించిన సంబంధిత అధికారులు బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని వైదేహినగర్, విజయపురి కాలనీ ప్రధ�
జీహెచ్ఎంసీలో అక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందాలంటే కష్టసాధ్యంగా మారింది. ఎంతలా అంటే కాళ్లు అరిగేలా తిరిగినా... ఓసీ పొందడం యజమానులకు ఇప్పుడు సవాల్‌గా మారింది. భవన నిర్మాణ అనుమతుల ప్రకారమే సంబంధిత నిర్�
గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైంది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43వేల నిర్మాణాలు ఉన్నాయని అ�
మానవాళికి, పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ఈ-వేస్ట్‌పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భం�
జీహెచ్ఎంసీలో కొత్త పంచాయితీ మొదలైంది. ఏఎంఓహెచ్‌లు, ఎస్ఎఫ్ఏలు, జవాన్ల చేతిల్లో నుంచి తొలగించి ఏఎంసీలు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ట్రేడ్ లైసెన్స్‌ల బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల కమిషన