ప్రభుత్వాన్ని పడగొట్టండి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఖమేనీ ఎంతోకాలం జీవించి లేరనడానికి చాలా సంకేతాలు ఉన్నాయన్నారు.
జెరూసలెం, మార్చి 1: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఖమేనీ ఎంతోకాలం జీవించి లేరనడానికి చాలా సంకేతాలు ఉన్నాయన్నారు. ఆదివారం ఉదయం ఖమేనీ ఉంటున్న స్థావరంపై దాడి చేశామన్నారు. గత 30 ఏండ్లుగా ఖమేనీ ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేస్తున్నారని, వాళ్ల దేశ ప్రజలనే అనేకి ఇబ్బందులు పెడుతూ దుఃఖంలో ఉంచేవారని, ఇజ్రాయెల్ దేశాన్ని అంతం చేయడానికి నిరంతరం ప్రయత్నించే వారని ఆరోపించారు. ఖమేనీ మృతితో తమ దాడి ఆగదని, దాడులు కొనసాగుతాయని, రానున్న కొద్ది రోజుల్లో ఆ ఉగ్రవాద గడ్డపై ఉన్న వేలాది లక్ష్యాలపై తాము దాడులు చేస్తామని ఆయన తెలిపారు. పాలనను పడగొట్టి మీ భవిష్యత్‌ను ఉజ్వలం చేసుకోవాలని ఆయన ఇరాన్ దేశ పౌరులను కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

