జర్మనీ, బెల్జియం హాకీ ప్రపంచకప్ టైటిల్ పోరుకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో జర్మనీ 4-3తో ఆస్ట్రేలియాపై గెలుపొందగా, బెల్జియం షూటౌట్లో 3-2తో నెదర్లాండ్స్‌ను ఓడించింది.
యుద్ధభూమి ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా భారీగా క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో 11 మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
US-Germany war tanks: యుద్ధ ట్యాంక్‌లను ఉక్రెయిన్‌కు పంపేందుకు అమెరికా, జర్మనీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ట్యాంక్‌లు ఉక్రెయిన్‌కు చేరితే అప్పుడు రష్యాపై ఆ దేశం వత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి.
అమ్మాయి పేరు మేధా రాయ్. ఆమెది ముంబయి. అబ్బాయి పేరు హాక్ విక్టర్. అతడిది జర్మనీ. ఇద్దరూ భారత్‌లో ప్రేమించుకున్నారు. జర్మనీలో పెళ్లాడారు. కానీ, కొవిడ్ ఆంక్షల వల్ల పెండ్లికి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్లలే
Germany government :జర్మనీలో ఇవాళ వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో 25 మందిని అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. అతివాదులు, మాజీ సై�
దోమకాటుతో ఓ వ్యక్తి బతికుండగానే నరకం చూశాడు. కొన్నివారాలపాటు కోమాలోనే ఉన్నాడు. శరీరంలో వివిధ అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకగా, వైద్యులు 30 శస్త్రచికిత్సలు చేశారు.
FIFA World Cup | ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మెగాటోర్నీలో ఇప్పటికే సౌదీఅరేబియా.. అర్జెంటీనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వగా, తాజాగా నాలుగుసార్లు ఛాంపియన్‌గా
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో ప్రైవేటు పెట్టుబడిదారులే లబ్ధి పొందారని చెప్పారు.