Germany government :జర్మనీలో ఇవాళ వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో 25 మందిని అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. అతివాదులు, మాజీ సై�
దోమకాటుతో ఓ వ్యక్తి బతికుండగానే నరకం చూశాడు. కొన్నివారాలపాటు కోమాలోనే ఉన్నాడు. శరీరంలో వివిధ అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకగా, వైద్యులు 30 శస్త్రచికిత్సలు చేశారు.
FIFA World Cup | ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మెగాటోర్నీలో ఇప్పటికే సౌదీఅరేబియా.. అర్జెంటీనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వగా, తాజాగా నాలుగుసార్లు ఛాంపియన్‌గా
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో ప్రైవేటు పెట్టుబడిదారులే లబ్ధి పొందారని చెప్పారు.
ఆ చందమామలో ఆనందసీమలో అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తున్నది.
పోలండ్‌లో పడి ఇద్దరి మృతికి కారణమైన క్షిపణి కొద్దిసేపు ప్రపంచమంతటా కలకలం రేపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగి మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతుందేమోనన్న ఆందోళన నెలకొంది.
విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి, వ్యాపారాలు చేసుకొనేవారికి వై యాక్సిస్ సొల్యూషన్స్ అద్భుత సేవలందిస్తున్నదని ఆ సంస్థ అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాల జీన్స్‌ను టమాటాలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు.