Home
International
11 Killed Several Injured In Russian Missile Attacks Across Ukraine A Day After Us Germany Tank Pledge
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. 11 మంది దుర్మరణం
యుద్ధభూమి ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా భారీగా క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో 11 మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కీవ్: యుద్ధభూమి ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా భారీగా క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో 11 మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆస్తినష్టం జరిగిందని ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 47 నుంచి 55 క్షిపణులతో రష్యా దాడులు చేసిందని తెలిపింది. ఉక్రెయిన్‌కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, రష్యా ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

ఉక్రెయిన్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో గత అక్టోబర్ నుంచి దేశంలోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగిస్తున్నది. దీనిద్వారా దేశంలో ఎనర్జీ సిస్టమ్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా క్రెమ్లిన్ దాడులకు పాల్పడుతున్నదని ఎనర్జీ మినిస్టర్ గలుష్చెన్కో ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

