Gangula Kamalakar | స్వార్థ రాజకీయాలకు మునుగోడు ఉపఎన్నికతో చెక్ పెట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు
పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు దుమ్ము రేపుతున్నట్టే తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపే రోజు దగ్గర్లోనే ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలు రెండో రోజైన శనివారం అట్టహాసంగా సాగాయి.
తెలంగాణ బిడ్డలుగా పుట్టినందుకు గర్వపడాలని, సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పోస్టర్ ఆవిష్కరణ కార్పొరేషన్/కొత్తపల్లి, సెప్టెంబర్ 11: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్�
అభివృద్ధి సంక్షేమం దేశమంతా విస్తరించాలి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలంతా కోరుకుంట�
అందజేయనున్న మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే 24 సంఘాలకు స్థల పట్టాల పంపిణీ హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కేటాయించిన స్థల పత్రాలను గురువార�
రెండవ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీసీలందరికీ మార్గదర్శకుడని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. బీపీ మండల్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ బీస�
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�
వన మహోత్సవంలో భారీగా మొక్కల పెంపకం ఫ్రీడంపార్కులు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరిస్తూ వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్ర
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�