రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను తొలిదశలో ఏప్రిల్ నుంచి 11 జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. గత సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్�
దేశంలోనే ఒక అద్భుతమైన గొప్ప పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కరీం�
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్ర
Kanti Velugu | రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని
మహా సాహితీ దిగ్గజం దివికేగింది. సంస్కృత భాష చిన్నబోయింది. అమర భాషా పాండిత్యం విశ్రమించింది. 86 ఏండ్ల ఆధ్యాత్మిక, ఆధునిక, అభ్యుదయ, మధుర మంజుల మనోహర కవిత్వం నిష్క్రమించింది.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
ప్రపంచంలోని ప్రముఖ సంస్థలన్నీ ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.