‘ఆంధ్రా నాయకులు ఢిల్లీ పార్టీలతో కుమ్మకై పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారు. జాగ్రత్తగా ఉండాలి’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
Minister Gangula | మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) కు భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (telangana high court) కొట్టివేసింది.
Karimnagar | ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ప్రధాన నియోజకవర్గం. ఉవ్వెత్తున ఎగసిపడిన మలిదశ ఉద్యమంతో నియోజకవర్గ ముఖచిత్రం మారింది. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న పట్టణం రెండు దఫాలుగా పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు రి�
‘తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో భారత ప్రధాని కావటం తథ్యం’ అని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వెల్లడించారు. తెలంగాణలో పాలన అద్భుతంగా ఉన్నదని, ఈ రాష్ట్రం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలామంది పేద విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో వారు వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరగటం లేదు. వారిలో చాలామంది ఉదయం పూట ఇంట్లో తినడానికి ఏం లేక ఖాళీ కడుపుతో స్కూలుకు
కరీంనగర్లో సువిశాలమైన పార్కింగ్, అతి తక్కువ ధరలతో లెక్కకు మించిన వస్త్ర వెరైటీలు, అధునాతన హంగులతో రూపొందించిన ది చెన్నై షాపింగ్‌మాల్‌ను మంత్రి గంగుల కమలాకర్, సినీ నటి కృతిశెట్టి సోమవారం ప్రారంభించా�
Telangana | రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. డీలర్ల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టన్నుకు రూ.700గా ఉన్న కమీ�
వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతున్నది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యం నెరవేరబోతున్నది. స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కాబోతున్నది.
ఉమ్మడి పాలనలో చెత్తాచెదారంతో నిండిపోయిన కరీం‘నగరం’, స్వరాష్ట్రంలో ఆరోగ్య నగరంగా భాసిల్లుతోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మెరుగైన పారిశుధ్యమే ధ్యేయంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా తెచ�
అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని అన్నారు.
రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో జిల్లాలోని రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా వారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే జైత్రయాత్ర మొదలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఉద్బోధి�
B Vinode Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ కింద చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలితాలు నేడు ప్రజల కళ్లెదుటే సాక్షాత్కరిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద
ఉమ్మడి పాలనలో అంతరించిన కులవృత్తులు స్వరాష్ట్ర పాలనలో పునరుజ్జీవం పోసుకున్నాయని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కూలీలను ఆయావృత్తుల యజమానులుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క