రాష్ట్రంలో అడుగడుగునా నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొన్నాళ్లుగా ప్రజలకు శాంతి లేదు.. భద్రత అసలే లేదనే వాదన వినిపిస్తున్నది. వరుస వైఫల్యాలు, ఆరోపణలు చూస్తుంటే ‘ఈ పోలీసు వ్యవస్థకు ఏమైంది?’
హైదరాబాద్ ముస్లింలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారు కానీ, ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కే ఓటు వేస్తారని, లేదంటే ఎంఐఎంకు ఓటు వేస్తారని సీనియర్ కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు వ్యాఖ్యాని�
‘ఇప్పుడు మీటింగులకు బాగానే వస్తరు.. కానీ ఎన్నికలప్పుడు మా త్రం వీళ్లెవరూ కనిపించరు’ అని పాతబస్తీ శ్రే ణులపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో ఆదిలాబాద్ నుంచి అలంపూ ర్ వరకు, కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆ�
రాష్ట్ర మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమష్ఠిగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించా రు.
‘తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐకి ఆంధ్రాకు చెందిన నాయకుడెందుకు? ఆయనను వెంటనే తొలగించాలి’ అని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ఎదుట రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులు సోమవారం ఆందోళనకు దిగారు.
NSUI | గాంధీ భవన్(Gandhi Bhavan) ముందు రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ (NSUI) నాయకులు ధర్నా చేపట్టారు. ఆంధ్రా హటావో, తెలంగాణ బచావో అంటూ ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
కాంతారావు హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ జుక్కల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎనిమిది మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలు హైదరాబాద్కు �
ఇందిరమ్మ ఇండ్ల ప థకం నిరంతర ప్రక్రియ అని, త్వరలో నే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. బుధవారం గాంధీభవన్లో ని ర్వహించిన ముఖాముఖి, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మా ట�
వరి కోతలు మొదలై చాలా రోజులవుతున్నదని, ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారని జగిత్యాల మండల కాంగ్రెస్ నాయకుడు గుంటి మొగిలి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రశ్నించారు.