వీసా ప్రాసెసింగ్ కోసం చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జ
క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట
Hyderabad | అమ్మాయి పేరుతో వచ్చిన ఒక మెసేజ్‌కు స్పందించిన ప్రభుత్వ ఉద్యోగి.. న్యూడ్ వీడియో కాల్ బారిన పడి బ్లాక్ మెయిలింగ్తో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నగరానికి చెందిన ఓ ప�
Hyderabad | ఆస్తులకు సంబంధించిన పత్రాలను తాకట్టు పెడితే.. పెద్ద మొత్తంలో అప్పులిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కేసులో 9 మందిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సీఎం కేసీఆర్ ప్రభు త్వం రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర దక్కాలని.. దళారుల చేతుల్లో అన్నదాత మోసపోవద్దని రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ప్రతి గింజకూ మద్దతు ధర చెల్లించి కొనుగ�
ప్రజల్లో పోలీసులు, సైబర్ నిపుణులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆన్లైన్ స్కామర్ల చేతిలో పలువురు మోసపోతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు బ్రేక్ పడటం లేదు.
తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్�
సహారా సంస్థను నమ్మి ఖాతాదారులు మోసపోవొద్దని ఆ సంస్థ చీఫ్ ఫీల్డ్ మేనేజర్ పూజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో హనుమకొండ జిల్లా సహారా బాధితుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆమె మ
ప్రీ లాంచ్ ఆఫర్‌తో అమాయకుల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, వందల కోట్లు మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను మూడురోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. అమీన్పూర్లోన�
అత్యాశకు వెళ్లి.. తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మితే అసలుకే మోసం వస్తుంది. ఇందుకు నారాయణగూడలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నారాయణగూడకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి సైబ
“మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం.. మీకు వచ్చిన పార్సిల్లో చట్ట వ్యతిరేకమైన వస్తువులు ఉన్నాయి” అంటూ ఓ ఐటీ ఉద్యోగిని నమ్మించిన నేరగాళ్లు డబ్బులు కాజేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిల�
ప్రీ లాంచ్ ఆఫర్‌తో వేలాది మంది వద్ద నుంచి లక్షలు వసూలు చేసి రూ. 900 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డ సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణాలు చేపట్టకముందే తక్కువ ధరక�
భార్య నగలను బ్యాంకు నుంచి విడిపించి రెండ్రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించి విశ్రాంత చీఫ్ సెక్రటరీని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ�
ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ముక్తిరాజ్ బాధితుల నుంచి సేకరించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు