వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు, యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ ప్రభుత్వ ఉద్యోగాలు పేరుతో దందాలకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన హనుమకొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యూ-బిట్ క్రిప్టో కరెన్సీ మోసం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. ప్రజలను మోసం చేసిన ఘటనలో గతంలో ఐదుగురిని అరెస్టు చేయగా.. బుధవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
వ్యాపార అవసరాల పేరుతో రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసిన చింతపండు వ్యాపారి (కమీషన్ ఏజెంట్) పరారయ్యాడు. కమీషన్ ఏజెంట్ చేసిన మోసంతో ఆవేదనకు గురైన ఓ వ్యాపారి బెంగతో మృతి చెందాడు.
Fraud | కరెంట్ ఆఫీస్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి విద్యుత్ ఉద్యోగి ఓ యువతి నుంచి రూ. 19.50 లక్షలు తీసుకొని.. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ముఖం చాటేశాడు(Fraud). వివరాల్లోకి వెళ్తే.. నాగోల్ మమతనగర్కు చెందిన ఓ యు
Puja Khedkar | సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక
బంగారం ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు 500 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
యూరప్‌లో ఉపాధి ఆశ చూపి పలువురి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి దుబాయ్‌కి పరారయ్యాడో ఏజెంట్. బాధితుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామానికి చెందిన చెలిమెల (కమ్మరి) తిరుపతి కొన్నేండ్ల�
వడ్డీల ఆశ చూపారు.. కొన్నేండ్ల పాటు అసాధారణ స్థాయిలో వడ్డీలు చెల్లించారు. ఖాతాదారుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకొని వందల కోట్లు కూడబెట్టారు. చివరికి తమ గట్టు రట్టయ్యే సమయం వచ్చిందని ఊహించారు.
Cheating | మనీ సర్కులేషన్ స్కీమ్‌లో(Money circulation scheme) పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ నమ్మించి మోసం(Fraud) చేసిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది.
Gold scheme | తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ పలువురి నుంచి రూ. 4 కోట్లు వసూలు చేసిన ముగ్గురు స్నేహితులపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. విశాల్, వినయ్, అఖిల్ ముగ్గురు స్నేహితులు కలిసి తక్కువ ధరకు బంగారం ఇప్సిప్తామ�
Massive Wedding Fraud | ఉత్తరప్రదేశ్‌లో సామూహిక పెళ్లిళ్ల మోసం బయటపడింది. (Massive Wedding Fraud ) డబ్బులు తీసుకున్న కొందరు వ్యక్తులు వధూవరులుగా నటించారు. పెళ్లికుమారులు తగినంత మంది లేకపోవడంతో ఏకంగా పెళ్లికుమార్తెలే వారి మెడలో పూల
వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలకు చెక్ పెట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్-1బీ వీసాల లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కొత్త నిబంధనలు ప్రకటించ�