BRS Team | బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్‌కుమార్ , మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌బాబు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో సోమవారం భేటీ అయ్యారు.
Balka Suman | క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం అక్రమ కేసులతో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ , బీఆర్ఎస్ నాయకులు బుధవారం విడుదల కానున్నారు.
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులకు రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై వాదనలను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
Sant Sevalal | బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.
Marri Janardhan Reddy | మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో అవకాశమిచ్చి మోసపోవొద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఓటర్లకు సూచించారు.
Police Case | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
Beeram Harshavardhan Reddy | కొల్లాపూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
Kandala Upender Reddy | పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో వస్తున్న వార్తలను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారు.