Mahabub Nagar | కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే ఆల
Mahabub Nagar | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ( Congress Party ) ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి (Ala Venkateshwar Reddy) ఓటర్లకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల హామీలకు దిక్కులేదు. మున్సిపల్ ఎన్నికల్లో కొత్త హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా మున్సిపాలిటీల్లో చేసిందేమీ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని అన్నారు. భూత్పూర్ లాంటి చిన్న మున్సిపాలిటీలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

