Beeram Harshavardhan Reddy | మున్సిపాలిటీల అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం : మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
Beeram Harshavardhan Reddy | కొల్లాపూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపాలిటీని ( Kollapur Muncipality ) ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Beeram Harsavardan Reddy ) అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు ఆయన అధికారికంగా బీ-ఫామ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికీ అందిన పథకాలు, పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే మన అభ్యర్థుల గెలుపుకు నాంది పలుకుతాయని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి గులాబీ జెండాను మున్సిపాలిటీపై ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

