వర్షాలు, వరదలతో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సమష్టిగా పని చేయాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు.
గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగ ప్రాజెక్టుకు గరిష్ఠ నీటి మట్టం చేరుకోవడంతో గేట్లు ఎత్తారు. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తునున్నది. బుధవారం వరకు తుంగభద్ర డ్యాంలోకి ఇన్ ఫ్లో భా�
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద మొదలైంది. కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది.
చిన్నపాటి వర్షాలకు రోడ్డంతా జలమయం అయింది. ఇదేదో మారుమూల పల్లటూరు కాదు... జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని పార్కు గల్లిలోని రోడ్డు. ఒక గంట పాటు పడిన వర్షానికి రోడ్డంతా జలమయం అయింది.
MLA Marri Rajashekar Reddy | మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం వల్ల వర్షాలు వచ్చిన ప్రతిసారి కాలనీలు ముంపునకు గురి అవుతున్నాయని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ మౌలాలి డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో రూ.1.70 కోట�
జిల్లాలో మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదలతో అన్ని శాఖల పరిధిలో రూ.672.78 కోట్ల నష్టం వాటిల్లిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
Cyclone Fengal | తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఆదివారం తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్ వాటిపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దారుణంగా దెబ్బతిన్�
Spain floods | యూరప్ దేశం స్పెయిన్ (Spain) ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షాలు, వరదలు ఆ దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తాయి.
యూరప్ దేశం స్పెయిన్ ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షాలు, వరదలు ఆ దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అనేక గ్రామాలు నదులను తలపిస్తున్నాయి. రెండు రోజులుగా ప్�