మహదేవపూర్(కాళేశ్వరం), జూలై 14: మేడిగడ్డ బరాజ్‌కు వరద ప్రవాహం తగ్గింది. మహారాష్ట్రలో వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఆదివారం బరాజ్ ఇన్ ఫ్లో 2,40,460 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా సోమవారం బరాజ్ ఇన్ ఫ్లో 1,75,430 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుత నీటి ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 91.00 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరంలో ప్రాణహిత వరద ప్రవాహం తగ్గింది.
ఇవి కూడా చదవండి..
San Rechal | మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ శాన్ రాచెల్ ఆత్మహత్య.. అధిక మోతాదులో మాత్రలు వేసుకొని..
Bandla Ganesh | కోట చనిపోయిన రోజు ఆ పోస్ట్ పెట్టిన బండ్ల గణేష్.. తీవ్ర విమర్శలు
Electric shock | చుట్టపు చూపుగా బావ ఇంటికి వచ్చి.. విగతజీవిగా మారి