బతుకమ్మ పండుగ వేళ మహిళలు ఆనందంగా గడుపాల్సి ఉండగా యూరియా కోసం వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని ఇబ్బంది పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.
MRPS | మహదేవ్పూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆర్థిక భారం భరించలేమంటూ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపీ ట్రాక్టర్లకు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాళాలు వేసి ఎంపీఓ ప్రసాద్ అప్పగించారు.
Kedari Geetha | మహదేవపూర్ ప్రభుత్వ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం తోనే ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందాడని బీఅర్ఎస్ మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత ఆరోపించారు.