పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతని మండల ఎఫ్ఆర్ఓ రవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంతో పాటు వేసిన బస్తాల తరలింపులో సొసైటీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
IKP purchasing center | జయశంకర్ భూపాలపల్లి జిల్ల గణపురం మండలం బుర్రకాయలగూడెం ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం జరిగిన దాడి ఘటనపై స్థానిక ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేపట్టారు.
Putta Madhukar | పన్నెండ్లకోసారి వచ్చే సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానాలకు వచ్చే సామాన్యులకు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్యే, మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి పుట్ట మధుకర్ అన్నా�
Fire accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట, ఆయిల్ ఫామ్ తోట, డ్రిప్పు కాలిపోయాయి.
అనారోగ్యంతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు సాటి పూర్వ విద్యార్థి మిత్రులు.
తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తెనుగువాడ మహిళలు గురువారం ఖాళీ బిందెలతో కాటారం-మంథని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చే