Adani Group Donation | భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు విరాళాల వెల్లువ కొనసాగుతుంది. ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు రూ. 350 కోట్లు వచ్చాయి.
Floods | భారీ వర్షాలు, వరదలకు (Floods) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా తెలిపారు.
Budameru | సోషల్‌మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం విజయవాడలో శనివారం కలకలం రేపింది. బుడమేరుకు మళ్లీ గండి పడిందని.. దీంతో బెజవాడకు భారీ వరద ముంపు పొంచి ఉందని నిన్న జోరుగా ప్రచారం జరిగింది. ఇది అజిత్‌సింగ్‌నగర్, పాయ�
ఇటీవల ముంచెత్తిన మున్నేరు వాగు వరదల్లో చిక్కుకున్న కాంప్లెక్స్ ఇది. ఖమ్మం పట్టణం బొక్కలగడ్డలోని ఈ కాంప్లెక్స్ వాసులకు చివరకు మిగిలింది ఇవే. వానలు, వరదల్లో పాడైపోగా మిగిలిన వాటిని బుధవారం ఇలా ఆరబెట్టా�
పేద, మధ్యతరగతి ప్రజల జీవనాన్ని మున్నేరు వరదలు పూర్తిస్థాయిలో దెబ్బతీశాయి. వారి కష్టమంతా వరదపాలైంది. దాదాపు ఖమ్మం నగరంలోనే సుమారు 30 వేల కుటుంబాలు వరద దెబ్బకు విలవిల్లాడుతున్నాయి.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్
గుజరాత్లో వచ్చిన భారీ వరదల్లో ఒక జంట కారులో చిక్కుకుపోయి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. సబర్కాంత జిల్లాలో కరోల్ నది పొంగడంతో ఆదివారం వచ్చిన భారీ వరదల్లో ఒక వ్యక్తి తన భార్యతో కారులో చిక్కుకుపోయారు.
Gudivada Amarnath | విజయవాడలో వరద బీభత్సానికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వరదల కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటన్నింటినీ రాజకీయ హత్యలుగానే పరిగణ
Jagadish Reddy | : పరిపాలన, వరదల(Floods) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలమైందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.