Karachi | అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి.. కరాచీలో వెల్లువెత్తిన ఆందోళనలు
Karachi | అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) బలగాలు చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతిచెందడంపై పాకిస్థాన్ (Pakistan) లోని కరాచీ (Karachi) లో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి.
Karachi : అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) బలగాలు చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతిచెందడంపై పాకిస్థాన్ (Pakistan) లోని కరాచీ (Karachi) లో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. ఖమేనీ హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దఎత్తున కరాచీలోని ఆమెరికా రాయబార కార్యాలయం వైపు దూసుకొచ్చారు.
పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా రాళ్లు రువ్వారు. బారీకేడ్లను తోసుకుంటూ కాన్సులేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెరువలేదు. ఇంకా పెద్ద సంఖ్యలో నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. దాంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆందోళనకారులు తిరగబడ్డారు. ఈ ఘర్షణల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

