ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లో జరిగి ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. షియా ముస్లిం క్యాలెండర్లో అతి ముఖ్యమైన రోజు అయిన �
Iran | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ (Iran) సీరియస్ అయ్యింది.
ఇజ్రాయెల్‌పై విజయం సాధించామని ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ గురువారం ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో స్వల్ప కాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ నుంచి బహిరంగ ప్రకటన వెలువడింది.
Ayatollah Ali Khamenei | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసింది. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్‌లోని అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సోమవారం స్పందించారు. ఇజ్రాయెల్‌కి తాము విధించిన శిక్ష కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
Ayatollah Ali Khamenei | ఇరాన్ (Iran) అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్రంగా ఖండించారు.
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బంకర్లో దాచుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను ఆయనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో ఆయన ప్రాణాలకు ముప్పున్న నేపథ్యంలో బంకర్లోకి వెళ్లినట్�
Israel-Iran War | ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఇక ఉనికిలో ఉండటానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel Katz) వ్యాఖ్యానించారు.
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డుకున్నట్లుగా ఇటీవల పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు వ్యక�
ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిపోయింది. బాంబుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు సామాన్య పౌరులకు లేవు.
ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో లొంగిపోవాలంటూ అమెరికా ఇచ్చిన పిలుపును ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ బుధవారం నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అమెరికా ఏ విధంగా జోక్యం చేసుకున్నా వారికి కోలుకోలేన�
Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. ట్ర
ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వెల్లడించారు. అయితే ఖమేనీ చావును ప్రస్తుతానికి తాము కోరుకోవడం లేదని ఆయన తెలిప