Singareni | వరద బాధితులకు రూ.10.25కోట్ల విరాళం ప్రకటించిన సింగరేణి ఉద్యోగులు..!
Singareni | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ సాలరీ నుంచి రూ.10.25కోట్ల విరాళం ప్రకటించారు.
Singareni | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ సాలరీ నుంచి రూ.10.25కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు విరాళం చెక్కును గురువారం సచివాలయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సీఎం బలరాం, ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు సీఎం రేవంత్‌కు చెక్కును అందజేశారు.
వరద తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలకు తోడ్పాటుగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించామన్నారు. గతంలోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు సైతం విరాళాలు అందించడంపై సీఎం రేవంత్, డెప్యూటీ సీఎం భట్టి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మక్కన్ సింగ్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, లక్ష్మీపతి గౌడ్, రాజ్ కుమార్, త్యాగరాజన్, సింగరేణి జీఎంలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ‘టేక్‌డౌన్: జెనెసిస్’తో కొత్త ప్రయాణం!
Helicopters Collide: నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. వీడియో
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

