కుటుంబానికి వ్యతిరేకంగా మరో కులం వ్యక్తిని కుమార్తె పెళ్లి చేసుకోవడం, రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి వస్తున్న ఆమె తీరు నచ్చకపోవడంపై ఆగ్రహం చెందినట్లు తండ్రి తెలిపాడు.
కూతురిపై తండ్రి ప్రేమకు హద్దులుండవని అంటారు. ఆ మాటను నిజం చేస్తూ ఓ తండ్రి 20 ఏండ్ల పాటు ప్రతిరోజూ తన కూతురి ఫోటోలు క్లిక్‌మనిపించి టైమ్‌లాప్స్ వీడియో ప్రజెంట్ చేశాడు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు మృగ్యంగా మారాయి. ప్రమాదంలో మరణించిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ఛాతర్పూర్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు పంపించారు.
భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అజర్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్(94) మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు
సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటు�
Rafael Nadal | టెన్నిస్ సూపర్ స్టార్ రఫేల్ నాదల్ తండ్రి అయ్యాడు. నాదల్ భార్య మెరీ పరేలో మగబిడ్డకు జన్మనిచ్చినట్లు స్పానిష్ వార్తాసంస్థలు ప్రచురించాయి. నాదల్ దంపతులు నివశించే మాలోర్కా దీవిలోని ఒక ఆస్పత్రిలో మెరీ
తండ్రి నారాప్జీ సోనిగ్రా తన కుమారుడ్ని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ వ్యక్తి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడి మరణ వార్త విన్న తండ్రి కూడా షాక్‌తో కుప్పకూలి మరణించాడు
నాగచైతన్య, సమంత విడిపోయి దాదాపు ఏడాది కావొస్తున్నది. ప్రస్తుతం ఇద్దరూ సినిమాల్లో బిజీగా మారారు. అయితే వారి విచ్ఛిన్నబంధం తాలూకు గాయాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ‘మేమిద్దరం పరస్పర ఆమోదంతో విడిపోత�
కోడేరు: కొల్లాపూర్‌లో దారుణం జరిగింది. కన్నతండ్రే ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తానూ గొంతు కోసుకుని మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడి కుడికిళ్ల గ్రామానికి చెందిన మెట్టే ఓంకార్‌కు ము�