మండలంలోని మత్కేపల్లి నామవరం అడ్డరోడ్డు వద్ద గల వంతెన సమీపంలో మంగళవారం ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు.
Hyderabad | ముషీరాబాద్‌లో దారుణం జరిగింది. ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి
థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్‌బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో సంభవించింది
వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ఈ నెల 1న కుమారుడు అఖిల్‌ను తానే స్వయంగా ఆరుగురు కిల్లర్స్‌కు అప్పగించి..
తల్లి,దండ్రుల క్షణికావేశం చిన్నారుల ప్రాణం మీదకు వస్తుంది . భార్య, భర్తలమధ్య మనస్పర్ధాలు అభం,శుభం ఎరగని చిన్నారి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది.
కుటుంబానికి వ్యతిరేకంగా మరో కులం వ్యక్తిని కుమార్తె పెళ్లి చేసుకోవడం, రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి వస్తున్న ఆమె తీరు నచ్చకపోవడంపై ఆగ్రహం చెందినట్లు తండ్రి తెలిపాడు.
కూతురిపై తండ్రి ప్రేమకు హద్దులుండవని అంటారు. ఆ మాటను నిజం చేస్తూ ఓ తండ్రి 20 ఏండ్ల పాటు ప్రతిరోజూ తన కూతురి ఫోటోలు క్లిక్‌మనిపించి టైమ్‌లాప్స్ వీడియో ప్రజెంట్ చేశాడు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు మృగ్యంగా మారాయి. ప్రమాదంలో మరణించిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ఛాతర్పూర్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు పంపించారు.
భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అజర్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్(94) మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు
సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటు�
Rafael Nadal | టెన్నిస్ సూపర్ స్టార్ రఫేల్ నాదల్ తండ్రి అయ్యాడు. నాదల్ భార్య మెరీ పరేలో మగబిడ్డకు జన్మనిచ్చినట్లు స్పానిష్ వార్తాసంస్థలు ప్రచురించాయి. నాదల్ దంపతులు నివశించే మాలోర్కా దీవిలోని ఒక ఆస్పత్రిలో మెరీ