గంగులకు మంత్రి కేటీఆర్ పరామర్శ
పితృశోకంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గంగుల నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ గంగుల తండ్రి మ ల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటిం చి
కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 10 : పితృశోకంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గంగుల నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ గంగుల తండ్రి మ ల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటిం చి, నివాళులర్పించారు.
మం త్రి గంగుల కుటుంబ సభ్యులను పరామర్శించి, శోక సముద్రంలో మునిగిన వారిని ఓదార్చారు. మల్లయ్య మరణంపై గంగుల సోదరులు వెంకన్న, సుధాకర్‌ను వివరాలడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

