శ్రీరాముని పాలనలో కరువు ఊసే ఉండేది కాదట.. వర్షాలు సరైన సమయంలో పడేవట.. పంటలు బాగా పండి రాజ్యం సస్య శ్యామలంగా ఉండేదట.. ‘అట.. అట’ అని ఎందుకు అంటున్నానంటే మన కండ్లతో చూడలేదు కదా.
Telangana Agriculture | సరిగ్గా ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అద్దెకరం పారితే గొప్ప అనుకొనే రోజులు పోయి, ఏకంగా పదెకరాల పంటలను పారిస్తున్నరు మన తెలంగాణ రైతన్నలు.
వ్యవసాయ మోటర్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన విద్యుత్ నష్టంతో పాటు సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలున్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయాయి. దీంతో పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలకు ఊపిరిపోసింది. ప్రగతికి బాటలు వేసింది. ప్రస్త�
కాంగ్రెస్ పాలనల కరెంట్ లేక, కాలువ నీళ్లు రాక మస్తు తిప్పలు పడ్డం. యేటా ఒక్క పంటే పండించేది. ఇందుకోసం తూ ముల వద్ద కాపల కాసేది. అలాంటి మా కష్టాలను అర్థ చేసుకుని రెండు పంటలకు సాగునీరందించేందుకు మంత్రి కొప్ప�
బోయినపల్లి మండల కేంద్రంలో కేడీసీసీ బ్యాంకుకు కొత్త భవనం ముస్తాబవుతున్నది. రైతులు, ఖాతాదారులకు అధునాతన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. రూ.55 లక్షలతో ఏడాది క్రితం పనులు ప్రారంభం కాగా,
పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే గిరిజన, అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖలతో జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కమిట�
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా..
ఓ చిరుద్యోగి తన యజమాని ఏటా ఓ ఐదువందలైనా జీతం పెంచనిదే పనిచేయడు. పట్నంలో ఆటోవాలా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మీటర్ చార్జీ పెంచేస్తుంటాడు. అడ్డమీద కూలీ కూడా అక్కడి అవసరాన్ని బట్టి తన కూలి రేటును తానే ని�
సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలో నిత్యం ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తతో తయారైన సేంద్రి య ఎరువును సిద్దిపేట బ్రాండ్ కార్బన్ టైట్స్ పేరుతో మార్కెట్లోకి రానున్నదని ఆర్థిక, వైద�
ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి అభివృద్ధికి, పశుగ్రాస కొరత నివారణకు తోడ్పాటుగా నిలుస్తున్నది. ప్రధానంగా వేసవి కాలంలో ఏర్పడనున్న పశుగ్రాస కొరతను నివారించేందుకు పశువుల మేతకు సబ్సిడీపై పశుగ్రాస విత�
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నది. కొన్ని పల్లెల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతున్న కారణంగా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా మహి�
తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి. రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని
మార్కెట్లో వేరుశనగకు మంచి ధర పలుకుతున్నది. గత కొన్నాళ్ల నుంచి వేరుశనగ పంటకు ధరలు రాకపోవడంతో ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు నిరాశపడేవారు. కానీ ఈ ఏడాది మాత్రం వేరుశనగకు మంచి ధర పలుకడంతో రైతులు ఆనంద�