ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు దుర్గాని మల్లయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామం. ఇతను డబ్బు ఏండ్లు దాటి వయసుంటది. కొన్ని రోజులుగా యూరియా కోసం కొడుకు తిరుగుతున్నప్పటికీ
ఓ ఫర్టిలైజర్ యజమాని నకిలీ ఎరువులను అంటగట్టి మోసం చేశాడని, తాము గుర్తించి ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు నకిలీ ఎరువుల బస్తాలతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన ఘటన నాగర్‌కర్నూల్ జి�
గత కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట ఆమె రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి యూరియా కొరతపై సోమవారం ధర్నా �
నెలరోజులుగా రైతులు యూరియా కోసం అరిగోసపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇలా అయితే రైతుల తిరుగుబాటు ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.
పదేండ్లలో రాని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మోమిన్‌పేట మండల కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాల�
Urea Distribution | రైతులందరికీ యూరియాను సరఫరా చేస్తామని మండలంలోని చాలా గ్రామాల రైతులకు యూరియాను అందించామని.. యూరియా దొరకక రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మళ్లీ యూరియా వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం ఎదుట కరీంనగర్, హుస్నాబాద్ రహదారిపై రైతులు సోమవారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాళ్లు అరిగేలా యూరియా కే�
రైతన్నను రోజురోజుకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పొద్దస్తమానం పడిగాపులు పడ్డా ఒక్క బస్తా యూరియా దొరకడం లేదు. సోమవారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంకు 443 బస్తాల యూరియా వచ్చింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కోసం పడిగాపులు కాశారు. మేడారం సింగిల్ విండో పరిధిలోని 18 గ్రామాలకు ధర్మారం మండల కేంద్రంలో గోదాం ఉంది. దీంతో ఆదివారం సెలవు దినం కావడంతో రైతులు సోమవారం పొద్దున్నే వద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏడిఏ కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశ�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని సారంగాపూర్, కోనాపూర్ సొసైటీలు, ఆగ్రోస్ ద్�
Farmers | యూరియా కోసం ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రైతులు సోమవారం సిద్దిపేట-మెదక్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండలాల రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ వ్యవసాయ శాఖ అధికారి శంకర్‌కు వినతిపత్రం అందజేశారు.