ప్రభుత్వ దివాళాకోరు తనంతో యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే దీనినే అదునుగా చేసుకొని కొంతమంది అక్రమార్కులు డబ్బులు సంపాదించే పనిలో పడ్డారు. ప్రధానంగా రైతులు అత్యధికంగా వినియోగించే దొడ్డు రకం య
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నాడని మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరోపి�
యూరియా (Urea) కోసం రైతులకు ప్రతి రోజు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం ఉదయం నుంచి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
పత్తి, మొక్కజొన్న, వరి పంటలు వేసిన రైతులు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాల వద్దకు చేరుకొని వరుసలో నిలబడి అవస్థలు పడ్డారు. రోజులతరబడి తిరుగుతున్నా యూరియా దొరకకపోవడం�
ఉమ్మడి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. సొసైటీలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్ద రైతులు పొద్దంతా పడిగాపులు కా
యూరియా కొరతపై రైతులు కన్నెర్ర చేశారు. మహబూబా బాద్ జిల్లా మరిపెడలో సోమవారం సుమారు 5 గంటల పాటు ధర్నా చేసి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దీంతో ఖమ్మం-వరంగల్ రహదారిపై వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల వాహనాల
అన్ని మండలాల్లో యూరియా కోసం ధర్నాలు జరుగుతున్నాయి.. రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వా నికి రైతుల ధర్నాలు, ఇబ్బందులు కనిపించడం లే దా? అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్�
అదును దాటుతున్నా పంటలకు వేసేందుకు యూరియా అధికారులు ఇవ్వడం లేదంటూ ఓ కౌలు రైతు బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. ఖిల్లాఘణపురం సింగిల్�
యూరియా కోసం భూత్పూర్లో రైతులు తెల్లవారు జామునుంచే బారులు తీరారు. చెప్పులు, రాళ్లపై తమ తమ పేర్లను రాసి క్యూలైన్లో పెట్టారు. ఆగ్రో రైతు సేవా కేంద్రం వేచి ఉన్న రైతులకు ఇప్పుడే యూరియా రాదని షాపు యజమాని చెప్
వేములవాడ నియోజకవర్గంలో మరో అరాచక పర్వం చోటుచేసుకున్నది. గతంలో యూరియా దొరకడం లేదని మీడియాకు చెప్పిన రైతులతో సారీ చెప్పించిన అధికార పార్టీ నాయకులు.. యూరియా కోసం రైతులకు అండగా నిలబడిన బీఆర్ఎస్ నాయకులపై ఏ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తు న్నా యూరియా కొరత మాత్రం తీరడంలేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పులు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడం లేదు.
యూరియా కోసం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. మునుగోడు మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. యూరియా కొరతతో రైతన్నలు పస్తులుండి క్యూలైన్ లో ఉన్న దొరకని పరిస్థితి ఏర్పడ్డది.