యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని రాత్రీ పగలు పడిగాపులు గాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది ఈ చిత్రం!
Padma Devender Reddy | వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పర్యటించకుండా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ�
మంజీరా నదికి ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో బ్యాక్ వాటర్ ఆయా గ్రామాల శివారుల్�
సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఆదివారం ఉదయం 10టన్నుల యూరియా పంపిణి చేయడంతో రైతులు క్యూలైన్ లో పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి బా
ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలు,వరదల నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. భారీ వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాలనీల్లో �
రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్‌రావు డిమాండ్ చేశారు. వర్షాలు లేక, యూరియా లభించక పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వే
రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం
రైతుల పక్షాన పోరాడితే కేసులా..?
గత 15 రోజులుగా యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ రాస్తారోకోలు, ధర్నాలు
రైతులకు సరిపడా అందించాలని రాస్తారోకో చేసినబీఆర్ఎస్ పార్టీ వికారాబాద�
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో రోజుకు 6 వేల నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేస్తుండగా..
యూరియా కోసం నెల రోజులుగా రైతులకు తిప్పలు తప్పడం లేదు. సింగిల్ విండో కార్యాలయాలు, గోదాంల వద్దకు ఉదయమే వచ్చి క్యూలో పడిగాపులు కాయడం.. దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరగడం నిత్యకృత్యమైంది.
తెలంగాణలో ఏ మూల చూసిన రైతుల అరిగోసలు, ఆర్తనాదాలే వినపడుతున్నయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యూరియా కోసం నిలబడ్డోళ్లు రైతులు కానే కాదని చెప్తున్నది.
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు ముంపునకు గురైన ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గుడిసె, ఆజ�