ఢిల్లీ చలో మార్చ్ సందర్భంగా పోలీసులతో ఘర్షణలో మరణించిన యువరైతు శుభకరణ్ సింగ్ అంతిమ సంస్కారాలపై అన్నదాతలు కీలక ప్రకటన చేశారు. మృతికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే మృతదేహానికి అంత్యక్రియలు
ఎండాకాలం ప్రారంభానికి ముందే ఉమ్మడి జిల్లాలో సాగునీటి కటకట మొదలైంది. భూగర్భ జలమట్టాలు పడిపోతుండడంతోపాటు ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపులో వేగం లేక ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
పొద్దుతిరుగుడు సాగుచేసిన రైతులకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభవార్త చెప్పారు. పొద్దుతిరుగుడు రైతులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు బయట మార్కెట్లో పొద్దుతిరుగుడు పంట అమ్ముకొని నష్టపో�
రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి నాలుక మడతేశారు. ఈ నెలాఖరులోపు మొత్తం రైతుబంధు పంపిణీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని గతంలో ప్రకటించిన సీఎం.. తాజాగా మాట మా
కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ఆయకట్టేతర గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో బోర్లు, బావులు, ఏఎమ్మార్పీ నీటితో రైతులు వానకాలం, యాసంగి పంటలను సాగు చేసేవారు. నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండట�
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రవేశపెట్టిన వ్యవసాయ పాలసీలపై రైతులు గళమెత్తారు. తమకు చేటుచేసే ఈ విధానాలు వద్దనే వద్దంటూ ఈయూకు చెందిన 10 దేశాల రైతులు ఆందోళనలో భాగస్వాములయ్యారు.
పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు ప్రారంభించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పందించారు. కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని మార్క్‌ఫెడ్ అధికారుల�
బీఆర్ఎస్ పాలనలో పచ్చిన పంటలతో అలరారిన ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఎటుచూసినా ఎండిన పంటలు, అడుగంటిన చెరువులు, కుంటలు, బావులు కనిపిస్తున్నాయి. అనధికార విద్యుత్ కోతలు, నీళ్లు లేక పంటలు ఎండిపోతుండడంత
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి సాగు డేంజర్లో పడింది.. వర్షాభావం వెంటాడుతున్నా ఆశతో సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.. రోజురోజుకు అడుగంటుతున్న జలశయాలతో రైతులు కుదేలవుతున్నా రు.. పంటల
నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసం గి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు.