మంచిర్యాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షం కురిస్తే పంటలు నష్టపోవాల్సి వస్తున్నదని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కురి�
మక్క రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. గొప్పలకు పోయిన ప్రభుత్వం తీరా మక్కల కొనుగోలు కేంద్రాల్లో బార్దాన్ సంచుల కొరత కూడా తీర్చలేదు. కొనుగోలు కేంద్రాలకు బార్దాన్ సంచుల సరఫరా లేక రైతు�
ప్రభుత్వం మెడలు వంచి రైతు పండించిన ప్రతిగింజనూ కొనేలా ఉద్యమిస్తామని, రైతులు అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్తకోట మండలకేంద్రం శివాజీ విగ్రహం వద్ద ధాన్యం కొనుగోలు చేయాల
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన కౌలు రైతు గోపు శ్రీనివాస్‌ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు.
NIMZ Project | శనివారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలోని ఎకరాల్లో చీలేపల్లి, ముంగి, రుక్మాపూర్ శివారులో మొదటి విడతలో సేకరించిన 3240 ఎకరాల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులను సంగారెడ్డి కలెక్టర్ ప�
నిర్మల్ జిల్లాలో పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో లక్ష్మణచాంద మండలంలోని పంటల పరిస్థితి, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం క్షేత�
ఎలాంటి షరతులు లేకుండా, ఆంక్షలు విధించకుండా ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు జూలూరుపాడు సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం ధర్నా నిర�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు, కార్
మక్క రైతులను పట్టించుకునేవారే రాష్ట్రంలో లేరా.. అని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర
అకాల వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్‌లోని కొ�