సర్వే చేయవద్దని, ఇండస్ట్రియల్ కారిడార్‌కు తమ భూ ములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పా రు. గ్రామానికి సర్వే కోసం వస్తున్న తహసీల్దార్, సిబ్బందిని గ్రామశివారులోనే అడ్డగించి వెనక్కి పంపించారు.
మహబూబ్‌నగర్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించే రైతు సదస్సును విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల, దామోదర, జూపల్లి అధికారులను ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించా�
రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ ములను సేకరించడంలో ఎన్హెచ్ఏ ఐ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరుగాలం కష్టపడి తెల్లబంగారాన్ని పండించిన రైతు తెల్లబోయిండు.. అప్పుసప్పు చేసి భూమిని చదును చేసి విత్తనాలు, ఎరువులను తెచ్చి సాగు చేస్తే.. ఆరంభంలోనే వరుణుడు షాక్ ఇచ్చిండు.. అంతంత మాత్రంగానే కురిసిన వానలకు చ
లగచర్ల ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ వేగవంతం చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో శనివారం పర్యటించిన కమిషన్ బృందం, ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల రైతులను కలిసింది. తమ �
ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల గన్నీ బ్యాగుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొనుగోళ్లపై అధికారుల అంచనాలు మారిన తర్వాత కరీంనగర్ జిల్లాకు 55 లక్షల గన్నీ బ్యాగులు అవసరం
బోరు ఫెయిల్ కావడం, దిగుబడులు లేకపోవడంతో చేసిన అప్పులు భారమై ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన రైతు చం�
మహారాష్ట్రలో ‘చేతి’ పార్టీ తేలిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు విలువలేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఘోర ఓటమిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర తోడైంది.
అక్షరాలా.. లక్షా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డబ్బు ఏడు మందికి ఇంకా పంట రుణమాఫీ కాలేదు! ఇదీ కూడా రెండు లక్షలలోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్యే! రెండు లక్షలపైన లోన్ తీసుకున్న అన్నదాతల సంఖ్య దాదాపు 40వేలకుప�
ఫార్మా కంపెనీల కోసం లంబాడీల భూములు లాక్కోవడమే లక్ష్యంగా జరిగిన లగచర్ల కుట్రకు అసలైన సూత్రధారి సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డేనని బంజారా సంఘాల నేతలు ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా పంట రుణమాఫీ చేయలేదని రైతులు, ప్రజలు మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి పుల్కల్ మండల కేంద్రానికి వచ్చిన ప్రచార రథం కళాబృందాన్ని రైతులు అడ్డుకొని వెళ్లగొట్ట�
లగచర్ల ఘటనపై శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విచారించారు. ఫార్మా బాధిత రైతులు ఢిల్లీకెళ్లి తమకు న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. కమిషన్ సూచనల మేరకు డిప్యూటీ రిజిస్ట�
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించా రు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సభక�
అధికారంలో ఉండి రైతులకు న్యాయం చేయలేకపోతున్నామని మంత్రుల ఎదుట నల్లగొండ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాని