ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొత్త సమస్య రైతులను వేధిస్తున్నది. సన్న వడ్లను విక్రయించేందుకు ముందుగా ఒక ప్రత్యేక యంత్రం(క్యాలీబర్)లో వేసి నిర్ధారించుకోవాలి. కానీ ఆ మిషన్‌లో అన్న�
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే పనిలో ఆ మంత్రులు నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా �
Harish Rao | ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Harish Rao | హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | ఈ రోజు ఉదయం ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.
Future City | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నికంకుశంగా వ్యవహరిస్తున్నది. భూసేకరణ పేరుతో నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రైతుల భూములను లాక్కుంటున్నది.
ఈ ఇద్దరమ్మాయిల్లో ఒకరు మంజుల, మరొకరు పూజ.. రాష్ట్రవ్యాప్తంగా లగచర్ల ఘటన సంచలనం రేపుతుంటే ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే చర్చ జరుగుతున్నది. విద్యార్థి దశలోనే సాక్షాత్తు సీఎంను ఎదురిస్తున్నారు.
వేములవాడలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోమారు రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కేటీఆర్, హరీశ్‌రావు అడ్డ�
వ్యవసాయ రంగంలో విడుదలయ్యే ఉద్గారాలపై పన్ను విధించాలని డెన్మార్క్ నిర్ణయించింది. పశువులు విడుదల చేసే అపానవాయువు మీథేన్‌ను కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. వాతావరణ మార్పులతో పోరాడటం కోసం కొన్ని నెల�
ఎన్నికల సమయంలో ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామని, రైతుభరోసా ఇస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్నదాతలను దగా చేసిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
అభివృద్ధి పేరిట రైతుల భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫార్మాసిటీ కోసం కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికా�