మండలంలోని కొత్తపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు మంగళవారం యూరియాకోసం బారులు తీరారు. పీఏసీఎస్‌కు 550 బస్తాలు రాగా రైతులు అంతకు రెట్టించిన స్థాయిలో తరలివచ్చారు.
‘ప్రజాపాలన’ అని పేరు పెట్టుకొని, మాది రైతురాజ్యం అని నాటకాలాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని కోతలే మిగిలాయి. ఓ వైపు యూరియా కొరత, మరోవైపు కరెంటు కోత వెరసి రాష్ట్రంలో రైతాంగం అవస్థల పాలవుతున్నది. ప
కలర్ ప్రింటర్‌తో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తూ వాటిని రైతులకు అంటగడుతున్న ముఠా గుట్టు ఓ బాధిత రైతు ఫిర్యాదుతో రట్టయింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రవ్య�
వ్యవసాయాన్ని జీవనోపాధిగా నమ్ముకుని జీవిస్తున్న రైతుల నుంచి కాంగ్రెస్ సర్కారు అక్రమంగా భూములను లాక్కొంటూ వారికి ఉపాధి లేకుండా చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆరోపించారు.
యూరియా కొర త.. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారుతున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాకపోవడం, మొ లకెత్తినవి ఎదగకపోవడం, ప్రస్తుత వర్షాలకు పంట ఎర్రబారుతుండడ�
Urea Bags | యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలు 260 మాత్రమే.. కానీ దాదాపు 1500 మందిపైనే రైతులు రైతు వేదిక వద్దకు రావడంతో గందరగోళ పరిస్థితి �
రైతులందరికీ సరిపడా యూరియా వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనాలోచిత చర్య మూలంగా పండుగ పూట రైతులు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాళ్ళ హరీశ్ రెడ్డి (Harish Reddy) అన్నారు. మంగళవారం పాల�
యూరియా కోసం అన్నదాతలు రాత్రింబవళ్లు తిప్పలు పడుతుంటే బస్తాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి 20 బస్తాలు ట్రాక్టర్లో అక్రమంగా తీసుకెళ్తుండగా ప�
చింతకాని మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో గల జగన్నాథపురం, కొదుమూరు గ్రామాల్లో సోమవారం యూరి యా కోసం రైతులు బారులుదీరారు. యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున రైతువేదికల వద్దకు చేరుకున్�
వరి పొట్టకొచ్చింది.. మక్కజొన్న కంకి పెడుతున్నది.. పత్తి పూతకొస్తున్నది.. ఈ దశలో ఆయా పంటలకు యూరియా తప్పనిసరి. ఇప్పుడు యూరియా వేస్తేనే పంటల్లో ఎదుగుదల ఉండి, దిగుబడి పెరుగుతుంది.