MLA Sunitha lakshma Reddy | మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలుసుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 15 రోజుల నుండి తిరుగుతున�
భూముల సర్వేకు రైతులు సహకరించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని ఏపాలపయుతండాలో సర్వే నంబర్ 8లో 960 ఎకరాలకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో భూ సర్వే నిర్యహించారు.
Urea | మంగళవారం తెల్లవారుజామునే తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం ఎదుట మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు యూరియా కోసం బారులు తీరారు. అదేవిధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామైక్య సంఘం�
నెలల తరబడి తిరిగినా ఒక్క బస్తా యూరియా (Urea) కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. నర్సింహులపేట (Narsimhulapet) మండలంలోని పెద్దనాగారం స్టేజి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
రాష్ట్రంలో రైతులు ఉత్సాహాంతో స్టాక్ పెట్టుకోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట నిజమేనని అంగీకరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఓవైపు యూరియా, మరోవైపు కరెంట్ కోసం తండ్లాడుతున్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట వాగు శివారులో కరెంట్ లేక జనరేటర్లు పెట్టుకుని వ్యవసాయ మోటర్లు నడిపిస్తూ ఎండుతున�
అదునులో పంటలకు అందించాల్సిన యూరియా కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సమయానికి ఎరువు వెయ్యకపోతే.. ఇన్నాళ్లూ చెమటోడ్చిన పంట చేతికి రాదన్న భయంతో ఎంతటి శ్రమకైనా ఓర్చుతున్నారు. 60
యూరియా కోసం కర్షకులు కన్నెర్ర చేశారు. గంటలతరబడి నిరీక్షించినా బస్తాలు పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎ
పేద, మధ్యతరగతి రైతుల భూములే టార్గెట్గా రూపొందించిన కొత్త అలైన్మెంట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రీజనల్ రింగ్రోడ్డు (ట్రిపులార్) ఏర్పాటుతో భూములు కోల్పోతున్న వివిధ గ్రా మాల రైతులు సోమవారం కలెక్టర�
యూరియా దొరకక అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకూ యూరియా కొరత ఏర్పడుతున్నది. దీంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. సోమవారం యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశా�
డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస�
గత కొద్ది రోజులుగా యూరియా కోసం తండ్లాతున్న రైతులు సోమవారం సూర్యాపేట పట్టణంలోని మన గ్రోమోర్తో పాటు పిల్లలమర్రి పీఏసీఎస్కు యూరియా లోడ్ వచ్చిందనే విషయం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఒక్�
‘పత్తి పూత దశతో ఉంది.. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు’ అని ఒక రైతు. ‘వరి పొట్ట దశలో ఉంది.. ఈ సమయంలో యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం’ అని మరొక రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ యూరియా కోసం అల్లాడుతున్నారు.