ఓ వైపు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, అధికారులు జాప్యం చేస్తున్నారని, అదీగాక తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు.
గత నెల 3న మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ భూముల సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అధికారులు పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఫార్మా భూములకు సర్వే చేపట్టి వెంటనే ఫెన్సింగ్ పనులను ప్
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో పాల్గొన్న రైతులకు బీఆర్ఎస్�
బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పామాయిల్ సాగు సత్ఫలితాలనిస్తున్నది. పంట చేతికి రావడంతో రైతు ముఖంలో ఆనందం కనిపించింది. 2022లో నల్లగొండ జిల్లా తేలకంటిగూడెంలో 20 ఎకరాల్లో రైతులు పామాయిల్‌ను సాగు చేశారు.
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే వరిధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
Harish Rao | రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు.. అధికారులకు సూచించారు.
ఆయిల్‌పాం తోటల సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మం గళవారం వనపర్తి మండలంలోని అచ్యుతాపురంలో రైతు బోయిని వాసు 4ఎకరాల్లో సాగు చేస�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం రైతులను మోసం చేస్తున్నది. పండిన ధాన్యంలో సగం కూడా కొనే పరిస్థితిలో సర్కారు లేనట్లు కనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12 లక్షల మె�
రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందాల పోటీలపై మాత్రం రివ్యూల మీద రివ్యూలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్�
వ్యవసాయంలో దిగుబడులు రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓరైతు లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో చోటుచేసుకున్నది.