నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వేకు రైతుల నుంచి నిరసన వ్య క్త మవుతోంది. నిత్యం పను లు చేసేందుకు అధికారు లు రావడం.. తమ భూ ముల్లో అనుమతి లేకుండా సర్వే ఎలా కొనసాగిస్తారని రైతులు అడ్డుకుంటున్నా రు.
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు.
దుండిగల్ గ్రామ రైతులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. గండి మైసమ్మ-దుండిగల్ మండలం, దుండిగల్ గ్రామ పరిధిలోని సర�
తమ డిమాండ్ల సాధనకు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులతో ఎట్టకేలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం చర్చలు జరిపారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చా�
సాగు నీళ్ల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తరువాత దిగువన ఉన్న నక్క వాగుకు వదిలి పంటలను కాపాడాలని
వరి పంటను కాపాడుకునేందుకు నీళ్ల కోసం రైతులకు రోడ్డెక్కారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో నీళ్లిస్తామని చెప్పిన పాలకులు విఫలమవడంతో వారం వారం ఆందోళనకు దిగాల్సిన దుస్థితి దాపురించింది.
Adilabad | పత్తి అమ్మిన డబ్బులు చెల్లించకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ పంజాబ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకులో(SBI bank) రైతులు నిరసన చేపట్టారు.
మానేరు, చలివాగులు ఎండిపోయి అన్నదాత ఆగమవుతుంటే అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కనీసం స్పందించడం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. డీబీఎం 38 కెనాల్, మ�
Farmers Protest | నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణ కోసం రైతులకు ఎలాంటి సమాచారం అందించకుండా సర్వే చేపడుతున్నారని ఆరోపిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
CCI | సీసీఐలో పత్తి కొనుగోలు చేయడం లేదని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొత్తపేట జిన్నింగ్ మిల్లు ముందు రహదారిపై పత్తి రైతులు ధర్నా(Farmers protest) చేపట్టారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులది భరోసాలేని బతుకైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేశారు. రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 179 గ్రామాలకు చెందిన 20 వేలకు పైగా రైతు�
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మా భూములు ఇవ్వమని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి రైతులు తెగేసి చెప్పారు. శనివారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భా గంగా అధికారులు మక్తల్ మండల