రుణమాఫీ.. దేశానికి అన్నం పెట్టే రైతుల కుటుంబాల్లో చిచ్చుపెట్టిం ది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రణరంగంగా మా రింది. అర్హత ఉండీ మాఫీ కాకపోవడంతో రైతుల కు టుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నది.
అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1,907 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అర్హత ఉన్నా తమకు రుణమాఫీ వర్తించకపోవడంతో కుమిలిపోతున్నారు.
రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాజేడులోని ఏపీజీవీబీకి శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాతలు రావడంతో బ్యాంకు అధికారులు గేట్లు మూసివేసి క్యూలో విడుతల వారీగా లోపలికి అనుమతించడంతో ఇ�
రైతులందరికీ రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అం దుకు భిన్నంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరేపల్లిలో చాలామంది రైతులకు రుణమాఫ�
రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అర్హులందరికీ రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల తరఫున పోరాడతామని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ �
అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్యాలయంలో వినతిపత్రం
రుణమాఫీ అయిన రైతులు తిరిగి బ్యాం కుల్లో మళ్లీ రుణం తీసుకుంటుంటే రుణమాఫీ వర్తించని రైతులు మాకెందుకు రుణమాఫీ కాలేదు అంటూ బ్యాంకులు ఇటు పీఏసీసీఎస్ కార్యాలయాలు, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
రైతులందరికీ రూ.2 లక్షల లోపు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఆంక్షల కొరడా ఝళిపించింది. సవాలక్ష కొర్రీలతో సగం మంది రైతులకు రిక్త‘హస్తం’ చూపింది. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ రైతును పలుకరించి�
సహకార బ్యాంకుల చుట్టూ రుణమాఫీ కోసం రైతులు తిరుగుతూనే ఉన్నారు. సహకార సంఘాలకు వచ్చే రైతులను బ్యాంకు సిబ్బంది సముదాయించలేకపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని తొమ్మిది సహకార సంఘాల్లోనూ ఇదే పరిస్థ�
కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిషత్ కారాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ ఆధ్వర్య�
ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభు త్వం మాట నిలబెట్టుకోలేదు. మూడు విడతలుగా రుణమాఫీ చేసినా, అందులో కూడా అనేక రకాల నిబంధనలు అమలు చేసింది. దీంతో అర్హులైన చాలా మంది రైతులకు �
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. “మా రుణాలు మాఫీ కాలేదు మహాప్రభో” అంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏమిచేయాలో తోచక అయోమయంలో ఉండిపోయారు. రుణమాఫీకి కా�
అర్హతలున్నా రూ.2 లక్షల రుణమాఫీ కా లేదని మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామ రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్రాజ్ను కలిసి వినతిపత్రం అ�
ప్రస్తుతం వానకాలం వ్యవసాయ పనుల్లో బిజీగా గడపాల్సిన రైతులు రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెం డు రోజులు