ఉరేసుకొని ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధాపూర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గుండెమోని అంజయ్య చిన్న కొడుకు ప్రవీణ
పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారని కాంగ్రెస్‌కు టెన్షన్ పట్టుకున్నదా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు ‘చేయి’ జారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వల వేస్తున్నదా? అంటే.. ప్రభు
మురిపెంగా పెంచుకుంటున్న 300 బత్తాయి చెట్లను స్వయంగా ఆ రైతే చేతులారా నరికేసిన సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో చోటు చేసుకున్నది. నీటి ఎద్దడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు ఆవేదనగా చెప్పారు.
Telangana | రెక్కాడితే కానీ డొక్కాడని దళిత కుటుంబం వారిది. భార్యాభర్తలు కలిసి పని చేస్తేనే వారికి బతుకుదెరువు. కూలీనాలీ చేసుకుంటూ ఉన్న ఒక్క బిడ్డను కష్టం రాకుండా సాదుకున్నరు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశ్వాపూర్‌కు చెందిన రైతు కొమ్మాటి రఘుపతి ఆత్మహత్యకు కారణమైన ఘటనలో సర్వేయర్ రవీందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై సతీశ్ శనివారం తెలిపారు.
‘మా అయ్య కేసీఆర్ ఉన్నన్ని రోజులు మాకు ఏ రంది లేదు. ఆయన ఉన్నప్పుడు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. బుక్కెడు బువ్వ దొరికింది. మా అయ్య పక్కకు జరగంగనే మొత్తం పోయింది. ఈ సారి పంట మొత్తం ఎండిపోయింది. అప్పు అయ్యింది. మా
ఎనిమిదెకరాల్లో సాగు చేసిన పంటలు చేతికి రాక.. అందుకోసం చేసిన అప్పు తీర్చే మార్గం లేక ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. చేసిన అప్పుల తీర్చే మార్గం లేక వారం క్రితం ఆత్మహత్యకు యత్నించిన ఓ రైతు చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్న�
రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు బలయ్యాడు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం లక్షలాది రూపాయలు తీసుకొని పని చేయకపోగా.. డబ్బులు తిరిగి అడిగినందుకు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపంతో ఆ రైతు పొలం వద్ద చెట్
లక్షలు వెచ్చించి పంట సాగు చేస్తే.. నీళ్లు లేక చేతికందాల్సిన పంట ఎండిపోయింది. కాంగ్రెస్ సర్కార్ తీరుకు కడుపు మండిన రైతు ఎండిన పొలానికి మంట పెట్టాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రా�