కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ మోసానికి మరో అన్నదాత అసువులు బాసాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ వ్యవసాయ కార్యాలయంలో జరిగిన ఈ విషాద ఘటన శుక్రవారం వెలుగుచూసింది.
ఉద్యాన పంటల సాగులో నూతన ఆవిషరణలతో నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామ అభ్యుదయ రైతు లోకసాని పద్మారెడ్డి రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శాస్త్రవేత్త కాకపోయినా నూతన వంగడాన్ని సృష్టించి రై�
ముడా భూకేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరింత లోతుల్లోకి కూరుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య కుటుంబం భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలు బలపడుతున్నాయి.
అప్పుల బాధలు తాళలేక ఓ రైతు తనువు చాలించాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఈ విషాద ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల శివార�
వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ధికారులు తప్పించుకుంటున్నారని మనస్తాపానికి గురైన భగవాన్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజ
రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రభుత్వం వద్ద 41,78,892 మంది రైతుల డాటా ఉన్నదని వెల్లడించారు.
‘రుణమాఫీ పేరుతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం టోపీ పెట్టింది. సర్కారు చీటింగ్పై మా ఫైటింగ్ ఆగదు. రైతులను మోసం చేసిన సర్కారుపై చీటింగ్ కేసు పెట్టాలి. రేవంత్.. రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పు’ అని బీఆర్�
Suicide attempt | భూ రిజిస్ట్రేషన్(Land registration) నిలిపివేయాలనిఓ రైతు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహ త్యాయత్నానికి(Suicide attempt) పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
అప్పుల బాధతో ఓ రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోథ్ మండలం సాకెర కకు చెందిన జాదవ్ భరత్ (50)కు మూడున్నర ఎకరాలు ఉన్నది.