Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో వివాహిత దారుణ హత్య
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన వివాహిత అనూష(22)ను ఆమె ప్రియుడు రాము హత్యచేసి నిప్పంటించి పరారయ్యాడు. కాగా, వివాహం అయినప్పటికి రాముతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రాము అనూషను హతమార్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Pakistan | పాకిస్తాన్లో 62 మంది మిలిటెంట్లు హతం.. 36 గంటల పాటు కొనసాగిన ఆపరేన్
Srisailam | శ్రీశైలంలో నేటి నుంచి వచ్చే నెల 12 వరకు శ్రావణ మాసోత్సవాలు
Jharkhand | జార్ఖండ్లో ఉప్పెనలా విద్యార్థుల ఆందోళన.. సీజీఎల్ పరీక్ష రద్దుకు డిమాండ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

