Srisailam | శ్రీశైలంలో నేటి నుంచి వచ్చే నెల 12 వరకు శ్రావణ మాసోత్సవాలు
Srisailam | శ్రీశైలంలో ఆగస్టు 13 నుండి వచ్చే నెల సెప్టెంబర్ 12 వరకు నెల రోజుల పాటు శ్రావణ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Srisailam |శ్రీశైలంలో( Srisailam) ఆగస్టు 13 నుండి వచ్చే నెల సెప్టెంబర్ 12 వరకు నెల రోజుల పాటు శ్రావణ మాసోత్సవాలు(Sravana masam) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర మాసంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు మరియు విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సామూహిక, గర్భాలయ అభిషేకాలు, కుంకుమార్చనలు, శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనాలు ఉంటాంటాయి. 2,3,4వ శుక్రవారాల్లోసామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. కాగా, దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
Mobile Apps | 3,718 మొబైల్ యాప్లు బ్లాక్ వెల్లడించిన కేంద్రం
Imran Khan | ఇమ్రాన్ఖాన్ మరణించారా..? జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు
Tamil Nadu Assembly | డీలిమిటేషన్ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

