Home
National
Tamil Nadu Assembly Passes Resolution Against Delimitation Demands Cap On Lok Sabha Seats
Tamil Nadu Assembly | డీలిమిటేషన్ వద్దు.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
కేంద్రం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం విజయ్ ప్రభుత్వం తీర్మానం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
చెన్నై : కేంద్రం తీసుకురావాలని చూస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం విజయ్ ప్రభుత్వం తీర్మానం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
లోక్సభ సీట్లను 543కు మించి ఒక్క సీటు కూడా పెంచొద్దని.. అక్కడికే శాశ్వతంగా పరిమితం చేయాలని ఉన్న తీర్మానాన్ని సభ ఆమోదించింది. సీఎం విజయ్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లు వల్ల తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ర్టాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని చెప్పారు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఏర్పడ్డ 543 లోక్సభ స్థానాలను అక్కడికే శాశ్వతంగా పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

