Constable | బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్ నగదు లెక్కింపు వ్యవహారం.. కానిస్టేబుల్ సస్పెన్షన్
Constable | బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలోని కానిస్టేబుల్ నగదు లెక్కింపు వ్యవహారంలో కానిస్టేబుల్ అరుణ్‌ను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణకు రవాణా శాఖ కమిషనర్ ఆదేశించారు. అంతే కాకుండా ఆర్టీవో కార్యాలయాలలో ఏజంట్లను అనుమతించడంతోపాటు, సరైన పర్యవేక్షణ కొరవడడం వంటి ఆరోపణలతో మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్, ఆర్టీవో రామ్ చందర్‌ను తక్షణమే ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసింది. ఈ క్రమంలో రవాణా శాఖ రవాణా శాఖ కార్యాలయలోకి ఏజంట్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని అందుకు సంబంధిత ఆర్టీవో నే బాధ్యత వహించాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.
Constable | బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలోని కానిస్టేబుల్ నగదు లెక్కించడంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతోపాటు కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ఈ ఘటనపై వార్తలు రావడంతో కానిస్టేబుల్ అరుణ్‌ను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణకు రవాణా శాఖ కమిషనర్ ఆదేశించారు.
అంతే కాకుండా ఆర్టీవో కార్యాలయాలలో ఏజంట్లను అనుమతించడంతోపాటు, సరైన పర్యవేక్షణ కొరవడడం వంటి ఆరోపణలతో మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్, ఆర్టీవో రామ్ చందర్‌ను తక్షణమే ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసింది. ఈ క్రమంలో రవాణా శాఖ
రవాణా శాఖ కార్యాలయలోకి ఏజంట్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని అందుకు సంబంధిత ఆర్టీవో నే బాధ్యత వహించాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.
Read Also :
Jagadish Reddy | పంటలను ఎండబెడుతున్న పాపం కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Project Cheetah | దేశంలో 8 నుంచి 52కు పెరిగిన చీతాల సంఖ్య.. ప్రాజెక్ట్ చీతా విజయవంతం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

