Imran Khan | ఇమ్రాన్‌ఖాన్ మరణించారా..? జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు
గడచిన మూడేండ్లుగా రావల్పిండిలోని అడియాలా జైలులో మగ్గుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సజీవంగా ఉన్నారా? పాకిస్థానీ జర్నలిస్టు వజహత్ సయీద్ ఖాన్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న భయాందోళనలను మరింత పెంచాయి.
- జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 12: గడచిన మూడేండ్లుగా రావల్పిండిలోని అడియాలా జైలులో మగ్గుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సజీవంగా ఉన్నారా? పాకిస్థానీ జర్నలిస్టు వజహత్ సయీద్ ఖాన్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న భయాందోళనలను మరింత పెంచాయి.
ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఈ జర్నలిస్టు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించి ఉండవచ్చని ముగ్గురు సీనియర్ సైనిక వర్గాలు తనకు చెప్పినట్టు పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఆరోగ్యం పట్ల ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఆయనను కలిసేందుకు తమకు అనుమతి నిరాకరించారని ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

