Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ (PTI party) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Imran Khan: తన తండ్రి బ్రతికే ఉన్నాడన్న ఆధారాలు చూపాలని, తక్షణమే ఆయన్ను రిలీజ్ చేయాలని ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిమ్ ఖాన్ డిమాండ్ చేశారు. తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు. తన తండ్రిని 845 రోజులుగా నిర్బం�
Imran Khan: పోలీసులు తమపై దాడి చేసినట్లు ఇమ్రాన్ ఖాన్కు చెందిన ముగ్గురు సోదరీమణులు ఆరోపించారు. జైలులో ఇమ్రాన్ మరణించాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ముగ్గురూ అడియాలా జైలుకు వెళ్లారు.
Imran Khan | పాకిస్థాన్ (Pakistan) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సోదరి అలీమా ఖానుమ్ (Aleema Khanum)పై దాడి జరిగింది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచే ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయన ఓటింగ్లో పాల్గొన్నారు. జైలుశిక్ష అనుభవిస్తున్న ఇతర రాజకీయ నాయకులు కూడా ఓటేశారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ మాత్రం ఓటు వేయలేదు