అనుక్షణం ఉత్కంఠగా ‘వదలా’
జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. బుధవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు.
జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. బుధవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠభరిత సన్నివేశాలతో గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. లయతో కలిసి తాను మనోహరం, హనుమాన్ జంక్షన్ సినిమాలు చేశానని, ఇందులో కూడా లయ అద్భుతమైన పాత్రను పోషించిందని, ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యే కథ ఇదని అన్నారు.
సినిమా తీసి పదేళ్లయిందని, కథపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టామని, జగపతిబాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇలాంటి కథను తానెప్పుడూ వినలేదని, చివరి వరకూ ఉత్కంఠను పంచుతుందని కథానాయిక లయ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, రచన: లక్ష్మీభూపాల, దర్శకత్వం: ఆకెళ్ల వి కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

